Bigg Boss: బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. అక్కడ రొమాంటిక్ షూట్!
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి న్యూ యార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తుంది. రోడ్డుపై రొమాంటిక్ ఫోజులతో ఫొటో షూట్ షేర్ చేశారు.
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి న్యూ యార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తుంది. రోడ్డుపై రొమాంటిక్ ఫోజులతో ఫొటో షూట్ షేర్ చేశారు.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ఆయన అడుగులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, సినీతారల నుంచి విషెష్ వెలువెత్తుతున్నాయి. ఎక్కడ చూసిన ఆయన పోస్టర్స్, మ్యాషప్ వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మినిస్టర్ నారా లోకేష్ హరిహర వీరమల్లు చిత్రబృందానికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడానికి ఐటీ కంపెనీలు బుధవారం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలని సూచించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైలులో వసతుల కల్పనపై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
యూకే 47, యూఎస్ 89 కంటే భారత్ మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ శ్రీలంక (59), పాకిస్తాన్ (65)వ స్థానంలో నిలిచి భారత్ కంటే ముందు స్థానాల్లో నిలిచాయి. ఆసియాలో చైనా, ఓవరాల్ గా యూరప్ లోని అండోరా ప్రధమ స్థానంలో నిలిచాయి.
ఫ్రిజ్‌లో ఉంచిన మటన్ ను వేడి చేసి తినడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా అతని ఫ్యామిలీలోని మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వనస్థలిపురం పీఎస్ పరిధి చింతల్‌కుంటలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు అల్లు అర్జున్ షాకిచ్చారు. HYDలోని అమీర్‌పేటలో ఉన్న ‘AAA’ థియేటర్లో ఈ మూవీ షోస్ ప్రదర్శించబోనట్లు తెలుస్తోంది. బుక్‌మైషోలో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ‘AAA’లో కనిపించకపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.