/rtv/media/media_files/2025/07/23/bigg-boss-priyanka-jain-2025-07-23-13-13-39.jpg)
bigg boss Priyanka Jain
Bigg Boss: 'మౌనరాగం' సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక జైన్- శివ కుమార్ జంట.. అదే సీరియల్ సమయంలో ప్రేమలో పడ్డారు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రస్తుతం లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలిపారు. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు! తరచూ ఇన్ స్టాగ్రామ్ లో రొమాంటిక్ వీడియోలు, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటారు. తాజాగా న్యూయార్క్ వీధుల్లో వీళ్ళ రొమాంటిక్ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డు మీద రొమాంటిక్ ఫోజులో ప్రియాంకను ముద్దుపెట్టుకుంటూ ఫొటోకు ఫోజులిచ్చాడు శివ కుమార్.
Also Read: Happy50 Suriya: మీ ఫేవరేట్ హీరో సూర్య గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలివే!