Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 22 మంది దుర్మరణం
థాయ్‌లాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
థాయ్‌లాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇరాన్ ప్రభుత్వం చివరి దశలో ఉందని జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ చేసిన ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందించారు. జర్మనీకి మానవ హక్కుల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు.
షక్సాగామ్ వ్యాలీపై భారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ చైనాకు బిగ్ షాకిచ్చింది. ఈ ప్రాంతం తమ దేశంలోని భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి ఖండించింది.
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
ప్రముఖ నటుడు విజయ్ నటించిన 'జననాయగన్' సినిమాపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.
సోషల్ మీడియా దిగ్గజం ఫెస్బుక్ మాతృసంస్థ అయిన మెటా ఈ ఏడాది 1500 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ లేఆఫ్‌లు మెటా రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో జరగనున్నాయి.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి హిందూ సంఘం ఎన్నికల కమిషన్‌తో సమావేశమయ్యింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ హిందూ ఓటర్లకు ఈసీ అదనపు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేసింది.
వీధి కుక్కల వ్యవహారానికి సంబంధించి మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కుక్కల బెడదను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
గత కొన్నేళ్లుగా కశ్మీర్లో మంచు తగ్గుతూ వస్తోంది. ఈసారి కూడా చలికాలం అక్కడ హిమపాతం అత్యంత తక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ మార్పుల వల్లే కశ్మీర్‌కు ఇలాంటి పరిస్థితులు ఎదురువుతున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు.