నేషనల్ ఇంట్లోకి వచ్చేందుకు దొంగల యత్నం.. ఒంటిచెత్తో ఎదుర్కొన్న మహిళ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ముగ్గురు దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో ఆ ఇంట్లో ఉంటున్న మహిళ ఒంటరిగా వాళ్లని ఎదుర్కొంది. వాళ్లు లోపలికి రాకుండా తన బలాన్నంతా ఉపయోగించి డోర్ లాక్ చేసింది. చివరికి దొంగలు పారిపోయారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మా జోలికి వస్తే మీరు ఉండరు.. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా వార్నిగ్ క్షిపణి, అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేసే ప్రకటనలపై దక్షిణ కొరియా ఘాటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగాలకు యత్నిస్తే.. తగిన రీతితో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సాయిబాబా విగ్రహాలు తొలగింపు.. భక్తుల ఆందోళన ఉత్తరప్రదేశ్‌లోని పలు ఆలయాల్లో 'సనాతన్ రక్షక్ సేన' అనే సంస్థ సాయిబాబా విగ్రహాలను తొలగించింది. సాయిబాబాను ఆరాధించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. హిందూ దేవుళ్లు, దేవతల ఆలయాల్లో ఆ విగ్రహం ఉండేందుకు పర్మిషన్ ఇవ్వమని స్పష్టం చేశారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ లెబనాన్‌పై రాకెట్ల వర్షం.. సరిహద్దుల్లో 900 మంది భారత సైనికులు దక్షిణ లెబనాన్‌పై రాకెట్లు, ఫైటర్ జెట్లతో దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం లెబనాన్ సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేస్తున్న 900 మంది భారత సైనికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రతీరోజూ 50 కోట్లకు పైగా లావాదేవీలు.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ నుంచి ఏకంగా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లావాదేవీల పరిణామం సెప్టెంబర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42 శాతం పెరిగింది. అంటే రోజువారీ లావాదేవీలు రూ.50 కోట్లకు పైగా జరుగుతున్నాయి. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన మంగళవారం రాత్రి ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాదాపు 200 క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలి భారత ప్రజలకు సూచనలు చేసింది. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: స్వచ్ఛభారత్.. విద్యార్థులతో కలిసి చీపురు పట్టిన ప్రధాని మహాత్మగాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రమంత్రులు జేపీనడ్డా, కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ న్యూజిలాండ్‌లో ఆర్థిక సంక్షోభం.. విదేశాలకు పెరుగుతున్న వలసలు ప్రస్తుతం న్యూజిలాండ్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. దీని ప్రభావంతో అక్కడ నివసిస్తున్న వలసవాదులు ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, ముంబయి లాంటి నగరాలకు కూడా వెళ్లిపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూతో రాజకీయాలు వద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని ధర్మాసనం సూచనలు చేసింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నించింది. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn