Ireland: ఐర్లాండ్‌లో భారత పౌరులపై దాడులు.. ఎంబసీ సంచలన ఆదేశాలు
ఐర్లాండ్‌లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
ఐర్లాండ్‌లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
కొన్నేళ్ల క్రితం ఆకాశంలో ఓ అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు సంభవించింది. ఇది 829 కిలోమీటర్ల పొడవుగా రికార్డయ్యింది. 2017లో అక్టోబర్ 22న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఈ భారీ మెరుపు ఏర్పడింది.
అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఈడీ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీ రూ. 17 వేల కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో ఇరక్కున్న సంగతి తెలిసిందే.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్న 2 వేలకు పైగా వీడియో క్లిప్‌లు ఉన్న పెన్‌డ్రైవ్‌లు కర్ణాటకలోని హాసన్, పరిసర ప్రాంతాలలో లభ్యం అయ్యాయి.
భారతదేశం జారీ చేసే మూడు ప్రధాన పాస్ పోర్టులను గమనించినట్లయితే.. అవి వైట్, బ్లూ, రెడ్ మూడు కలర్స్ లో కనిపిస్తుంటాయి. అయితే పాస్ పోర్ట్స్ ఇలా మూడు కలర్స్ లో కనిపించడానికి కారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా?
ధర్మస్థల పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. 1950 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగింది? అన్న వివరాలను 6 పాయింట్లలో ఇక్కడ తెలుసుకోండి.
ప్రస్తుతం తెలంగాణలో ఒక సాధారణ బీరు ధర రూ. 180 నుండి రూ. 200 మధ్య ఉంది. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక బీరు బాటిల్‌పై దాదాపు రూ. 70 వరకు ఎక్సైజ్ టాక్స్ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. దీన్ని నిరూపించేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగానే అవినీతి జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ స్కామ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఈడీ ఆరోపించింది.