Nabha Natesh: 'ఇస్మార్ట్ పోరీ' రీబూట్.. అందంతో మళ్ళీ ఆకట్టుకునే ప్రయత్నం!
సినిమాల పరంగా కాస్త స్లో అయినా.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్లతో నెట్టింట మంటలు పుట్టిస్తోంది ఇస్మార్ట్ బ్యూటీ నభా. బ్లూ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.