BIG BREAKING : TVK సభలో తొక్కిసలాట.. 400 మందికి అస్వస్థత!
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట జరిగింది. మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట జరిగింది. మధురైలో ఏర్పాటు చేసిన ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
గ్రీన్ కాఫీ పొడిలోని పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. ఇది జుట్టుకు తేమను అందించి.. చుండ్రును తగ్గిస్తుంది. గ్రీన్ కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు తాత్కాలికంగా అసౌకర్యం కలగనుంది. అక్టోబర్ 20 నుంచి 26 వరకు సికింద్రాబాద్ నుంచి 30 రైళ్లను హైదరాబాద్‌లోని ఇతర స్టేషన్లకు తరలించారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.
కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు.
నిలబడి తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. నిలబడి నీరు తాగే చిన్న అలవాటు దీర్ఘకాలంలో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనానికి కూర్చొని నెమ్మదిగా నీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కేరళకు చెందిన ఒక యువ రాజకీయ నాయకుడు తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మలయాళ నటి రిని ఆన్ జార్జ్ కీలక కామెంట్స్ చేశారు. తనకు అసభ్యకరమైన మెసేజులు పెట్టి హోటల్ కు రావాలంటూ వేధించాడని అరోపించింది.
వర్షాకాలంలో దోమలు జంతువులను కూడా కుడతాయి. ఆడ దోమలు గుడ్లు పెట్టడానికి అవసరమైన పోషకాల కోసం రక్తాన్ని పీల్చుకుంటాయి. జంతువుల్లో ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పక్షులు, పాకే జీవుల నుంచి డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వస్తాయి.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఖండిస్తూ అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌లో కొందరు ఉద్యోగులు ఆందోళనలు చేశారు. తమ కంపెనీ రూపొందించిన టెక్నాలజీని వినియోగించి ఇజ్రాయెల్ సైన్యం దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.