Crime News: గొంతు కోసి.. కాలువలో పడేసి.. మోడల్ దారుణ హత్య!
హర్యానాలోని పానిపట్‌కు చెందిన మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శీతల్ దారుణ హత్యకు గురైంది. సోనిపట్ జిల్లాలోని ఖండా సమీపంలోని రిలయన్స్ కాలువలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు కనిపిస్తోంది.