Islamic Revolution: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరాన్‌కు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. 1978-79లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు ఆ దేశం ఎలా ఉండేదో ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి.