Schools: ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలలు.. 4 భారతీయ బడులకు చోటు
ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలల్లో నాలుగు భారతీయ పాఠశాలలకు చోటు దక్కింది. ఉత్తమ పాఠశాల బహుమతులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో తుది 10 స్థానాల్లో ఈ పాఠశాలలు నిలిచాయి.
ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలల్లో నాలుగు భారతీయ పాఠశాలలకు చోటు దక్కింది. ఉత్తమ పాఠశాల బహుమతులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో తుది 10 స్థానాల్లో ఈ పాఠశాలలు నిలిచాయి.
తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. '' యుద్ధాన్ని నేనే ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోదీ గొప్ప వ్యక్తి. రాత్రి ఆయనతో మాట్లాడి ట్రేడ్ డీల్ గురించి చర్చించానని'' ట్రంప్ తెలిపారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగి (CA) ఆత్మహత్య చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ తో బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బీచ్ లో బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ ఫోజులిచ్చింది. ఈ పిక్స్ మీరూ చూసేయండి.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సూది మర్చిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇరాన్ అణు ముప్పును తాము ఓ వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు చెప్పాయి. ఇప్పటికే ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు.
బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణాకు న్యాయం జరగకపోతే.. లీగల్ ఫైట్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మా ప్రభుత్వానికి రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం తెలిపారు.
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్లో, సినిమాకే హైలైట్‌గా నిలిచే ఒక భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంపీలు సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు తదితరులతో కలిసి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించి.. నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.