Healthy Evening Snacks: ఆఫీసులో అలసట నుంచి ఉపశమనం కలిగించే ఆరోగ్యమైన స్నాక్స్ ఇవే
ఆఫీసులో అలసట నుంచి ఉపశమనం కలిగించే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఉన్నాయి. వాటిల్లో బాదం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, ర్జూరం, , వేరుశెనగ ,ఓట్స్ వంటి పోషకమైన పదార్థాలు తింటే మనస్సును మళ్ళీ అప్రమత్తం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.