Baba Ramdev: మనిషి ఆయుష్షు 150-200 ఏళ్లు: బాబా రాందేవ్
మనిషి ఆయుష్షుపై యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవుడి సహజ జీవితకాలం 100 ఏళ్ల కాదని.. కనీసం 150-200 వరకు ఉంటుందని పేర్కొన్నారు. నటి షఫాలీ జరివాలా ఆసస్మిక మరణం అనంతరం ఆయన ఇలా వ్యాఖ్యానించారు.