Vijay Kumar Malhotra: మాజీ ఎంపీ కన్నుమూత!

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఇతని మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

బీజేపీ(bjp) సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఇతని మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు సంతాపం తెలియజేశారు. 

Also Read :  మావోయిస్టుల్లో అంతర్గత వార్‌... జగన్‌‌ లేఖపై అభయ్ సీరియస్‌

BJP Senior Leader MP Vijay Kumar Malhotra Passes Away

Also Read :  రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలివే!

UPDATING...

Advertisment
తాజా కథనాలు