POK: పీఓకేలో అల్లర్లు.. భారత్ సంచలన ప్రకటన
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో గత కొన్నిరోజులుగా అల్లర్లు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం వల్ల ఈ హింసాత్మక ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో గత కొన్నిరోజులుగా అల్లర్లు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం వల్ల ఈ హింసాత్మక ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 13 ఏళ్ల కూతురు ఆన్లైన్ గేమ్‌లో సైబర్ నేరగాడి వేధింపులకు గురైందని వెల్లడించారు. అపరిచితుడు ఆమెను నగ్న చిత్రాలు పంపమని అడిగాడని అన్నారు. ఇది పెరుగుతున్న సైబర్ క్రైమ్ ప్రమాదాన్ని సూచిస్తుందని తెలిపారు.
కేరళలో శిశువుపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 18 నెలల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు ఈ శిక్షను విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. అలాగే రూ.72,000 భారీ జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసాలో కూడా కార్యకలాపాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ యాక్టీవ్ అయ్యారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించారు. దీంతో వంశీ మళ్లీ పాలిటిక్స్ ప్రారంభించడని వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఇంటర్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23న ఉంటుంది.
అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థీవ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు నివాళులర్పించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నల్గొండ | Latest News In Telugu | తెలంగాణ | Short News
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ రోజు అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా వేడుకలకు హాజరయ్యారు. సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సౌత్ ఇండియన్ సినిమాలకు బిగ్ షాక్ తగిలింది. కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శను ఆపేశారు. తాజాగా వచ్చిన పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేశారు.