Burning Sensation In Chest: ఛాతీలో మంటగా, నోటిలో పుల్లగా ఉందా.. కారణం ఇదే!
ఆహారం జీర్ణాశయానికి చేరుకోవడానికి ఆహార పైపు గుండా వెళ్తుంది. ఈ వాల్వ్ సరిగ్గా పనిచేయకపోతే, బలహీనంగా మారితే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి చేరుతుంది. ఇది అసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ కలిగిస్తుంది. కొవ్వు, సమతుల్య ఆహారం తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.