Nutmeg Powder: నెలరోజులు రాత్రి జాజికాయ తింటే చెప్పలేని ఆరోగ్యం మీ సొంతం
జాజికాయ నీటిని నెలరోజులు క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక శారీరక, మానసిక సమస్యలు నయమవుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండటంతోపాటు శరీరానికి విశ్రాంతి, ఒత్తిడి, జలుబు, ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.