Kota: కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం.. సతీమణి కన్నుమూత!
దివంగత కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి హైదరాబాద్లోని ఇంట్లో కన్నుమూశారు. అయితే ఇటీవల కోట శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే.
దివంగత కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి హైదరాబాద్లోని ఇంట్లో కన్నుమూశారు. అయితే ఇటీవల కోట శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యా రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. హరిణ్యా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురు హరిణ్యా రెడ్డి.
కృష్ణాష్టమి వేడుకల్లో నటి జాన్వీ కపూర్ 'భారత్ మాతా కీ జై' అనే నినాదం పలకడంతో సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కి గురైంది. ఈ క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో స్వాతంత్య్ర దినోత్సవం, దహీ హండీ పండుగ ఒకేసారి జరుపుకుంటున్నట్లు ఉంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈరోజు జియో హాట్ స్టార్ లోని కంటెంట్ మొత్తాన్ని ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది.
సూపర్ స్టార్ రజినీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కూలీ' మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రీమియర్ షో వీక్షించిన రజినీకాంత్ భార్య మూవీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అమెరికాలోని న్యూయార్క్లో జరిగే 43వ వార్షిక ఇండియా డే పరేడ్ వేడుకల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక సందడి చేయనున్నారు. ఈ పరేడ్ కి కో-గ్రాండ్ మార్షల్లుగా వ్యవహరించనున్నారు.
ఇటీవల కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ తల నరికేస్తానంటూ బెదిరించాడు.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ డోనీ హజారికా ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి హజారికా ముంబైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగస్టు 10న హజారికా ఆమె భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మెగా డాటర్ నిహారిక తన అన్నయ్యలు వరుణ్ తేజ్, రామ్ చరణ్ కి రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ రాఖీని నేను ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడుతున్నాను! నేను మీ చెల్లిని కావడం నా అదృష్టం అంటూ పోస్ట్ పెట్టింది.