Allu Sirish Engagement: అబ్బా.. రామ్ చరణ్- బన్నీ ఏమున్నారు .. శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకలో మెగా- అల్లు ఫ్యామిలీ సందడి!

అల్లువారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. అల్లు అరవింద్ మూడో అబ్బాయి, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

New Update
allu sirish engagement

allu sirish engagement

అల్లువారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. అల్లు అరవింద్(allu aravind) మూడో అబ్బాయి, అల్లు అర్జున్(Allu Arjun) తమ్ముడు అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ కి చెందిన నయనిక అనే అమ్మాయిని శిరీష్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకలో మెగా- అల్లు కుటుంబాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.  రామ్ చరణ్(Ram Charan) -  ఉపాసన దంపతులు, సురేఖ, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజ్నావ సందడి చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యలతో బిజీగా ఉండడంతో భార్య అన్నా లేజ్నావ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించాయి. గ్రీన్ షర్ట్ అండ్ బ్లాక్ పాంట్ లో చరణ్ లుక్ అదిరిపోయింది. అలాగే అల్లు అర్జున్ స్టైలిష్ పార్టీ వేర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు. 

Also Read :  'ఛాంపియన్' వచ్చేశాడు.. యాక్షన్ తో అదరగొడుతున్న శ్రీకాంత్ కొడుకు!

allu sirish engagement
allu sirish engagement

Also Read :  ఈసారి హిట్టు పక్కా.. ఆసక్తిరేపుతున్న 'శంబాల' ట్రైలర్!

allu sirish
allu sirish

Allu Sirish Engagement

allu sirish engagement one

allu sirish engagement two

allu sirish engagement three

Also Read:  Nara Rohit Wedding: నారా రోహిత్ పెళ్ళిలో చంద్రబాబు ఏం చేశారో చూడండి.. వైరలవుతున్న ఫొటోలు!

Advertisment
తాజా కథనాలు