Allu Arjun: అల్లు అర్జున్‌కు 'దాదా సాహెబ్‌ ఫాల్కే' అవార్డు.. ఇన్ స్టాలో బన్నీ ఎమోషనల్ పోస్ట్

భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'  2025 వేడుక ముంబై వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం దక్కింది.

New Update
ALLU ARJUN

Allu Arjun: భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'  2025 వేడుక ముంబై వేదికగా అట్టహాసంగా జరిగింది. అక్టోబర్ 30న ముంబైలోని  డోమ్, ఎస్.వి.పి. స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు  భారతీయ సినీ ప్రముఖులు, కళాకారులు, సినీ నిర్మాతలు సాంస్కృతిక ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం దక్కింది. 'versatile actor of the year ' గా అల్లు అర్జున్ దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. తనకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం పై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తనకు ఎల్లప్పుడూ సపోర్ట్ నిలిచిన అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తన అభిమానులకే సొంతం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

Also Read :  షారుఖ్ బర్త్ డే  సర్ప్రైజ్ అదిరింది .. 'కింగ్' టైటిల్ టీజర్ చూశారా

Allu Arjun Dadasaheb Phalke Award 2025

allu arjun
allu arjun

Also Read: Bigg Boss 9: బిగ్ బాస్ ఎలిమినేషన్ బిగ్ ట్విస్ట్.. దువ్వాడ మాధురి అవుట్! కారణం ఇదేనా?

Advertisment
తాజా కథనాలు