విజయమ్మతో వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకలు.. ఫొటోలు వైరల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. రష్మిక ముందుగా అక్కడికి చేరుకొని ఫ్యాన్స్ తో ఫోటోలు దిగింది. కొద్ది సమయానికే విజయ్ అక్కడికి రాగా, అతను తన అభిమానులతో సరదాగా ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా కౌశిక్ చికిత్స పొందుతున్న చెన్నైలోని అపోలో హాస్పిటల్ కి వెళ్లిన ఎన్టీఆర్ టీమ్ హాస్పిటల్ బిల్ మొత్తం సెటిల్ చేసి డిశ్చార్జ్ కి ఏర్పాట్లు చేశారు.
సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత దిల్ రాజు స్పందించాడు. శ్రీతేజ్‌ను కలిసిన ఆయన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నాడు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని, వీలైనంత త్వరగా అల్లు అర్జున్ను కలుస్తానని చెప్పాడు. రేవతి భర్తకు ఉద్యోగం ఇప్పిస్తామన్నాడు.
సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోనే ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి అవ్వమని సీఎం ఖరాఖండిగా చెప్పేశారు. అసలు ఈ బెనిఫిట్ షో చరిత్రేంటి? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
అల్లు అర్జున్ అరెస్ట్ పై ఓ రిపోర్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ప్రశ్నించారు. అందుకు జానీ మాస్టర్ సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
బాలకృష్ణ 'డాకు మహారాజ్' నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. చిన్ని చిన్ని అంటూ సాగే ఈ పాట ఎమోషనల్ లిరిక్స్ తో హృదయాన్ని హత్తుకునేలా ఉంది. తమన్ కంపోజిషన్ లో బాలీవుడ్ సింగర్ విశాల్ మిశ్రా పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
డైరెక్టర్ సుకుమార్ సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన ఆయన.. ఈవెంట్ లో 'మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? అని అడిగితే, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నానని అన్నారు.
అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు.ఇందులో సంధ్య థియేటర్ ఘటన, ప్రెస్‌మీట్‌పై పోలీసులు.. బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే సంధ్య థియేటర్ దగ్గరికి అతన్ని తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.