సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ కు ప్రముఖ హీరోయిన్ సపోర్ట్, రేవంత్ పై ఫైర్
సంధ్య థియేటర్ ఘటన లో అల్లు అర్జున్ తప్పేం లేదని హీరోయిన్ సంజనా గల్రాని అన్నారు. కావాలని ఈ కేసులో ఆయన్ని నిందితుడిగా చూపిస్తున్నారని, అల్లు అర్జున్ థియేటర్‌కు రావడం ఇదే మొదటిసారి కాదని, అలాంటి ఘటనలకు అతన్ని బాధ్యుడిగా చూపడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు.