Girl Raped: 18 నెలల చిన్నారిపై 41 ఏళ్ల వ్యక్తి రేప్.. కోర్టు సంచలన తీర్పు
కేరళలో శిశువుపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 22 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 18 నెలల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు ఈ శిక్షను విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. అలాగే రూ.72,000 భారీ జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.