Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. ఎన్నడూ లేనంత బోనస్!
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ బోనస్లను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ కి గాను ఈ బోనస్ను ప్రకటించింది.