Nalgonda: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం
ఉమ్మడి నల్గొండలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతోంది. పలు పౌల్ట్రీఫామ్‌లలో కోళ్ళు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ పౌల్ట్రీఫామ్ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.
ఉమ్మడి నల్గొండలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతోంది. పలు పౌల్ట్రీఫామ్‌లలో కోళ్ళు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ పౌల్ట్రీఫామ్ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు.
హైదరాబాద్‌లో పలు హోటళ్లను ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. హిమాయత్‌నగర్‌లోని హోటల్ తులిప్స్ గ్రాండ్లో కుళ్లిపోయిన మాంసం గుర్తించారు. మాదాపూర్ కావూరీహిల్స్‌లో క్షత్రియ ఫుడ్స్ సైతం అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా.. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్లు కురిశాయి.
మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటనలో 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఫార్స్ చేసింది. మరో 30 మందికి వారు పని చేస్తున్న శాఖల్లోనే చర్యలకు సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు రెండు, మూడు జిల్లాల్లో వడగండ్ల వానలు కురిశాయి. మరో 48 గంటలు ఇదే పరిస్థితి ఉంటుదన్న హెచ్చరికతో...అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఆన్లైన్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రూ.10లక్షలకు పైగా అప్పులపాలై వాటని కట్టలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై హరీష్ రావు స్పందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పైనే సీఎం రేవంత్ ను కలిశానన్నారు హరీష్. కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరామన్నారు.
సికింద్రాబాద్ ఏరియాలో మనోహర్ టాకీస్ సమీపంలో ఉండే.. కరుణ కిచెన్... ఒక్క ఆశ పేరుతో అన్నర్థుల ఆకలి తీరుస్తోంది.పేరుకి తగినట్లుగానే భోజన ప్రియులపై కరుణ చూపిస్తుంది. నిజానికి ఇదో స్వచ్ఛంద సంస్థ. ఎలాంటి వారికైనా ఇక్కడ ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం లభిస్తుంది.
తల్లిదండ్రులు టీవీ సీరియల్స్ చూడటం బంద్ చేసి, విద్యార్థులకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.