Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. వివాదంలో హరిహర వీరమల్లు!
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీర మల్లు. ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటున్న ముదిరాజ్ లు నిరసనకు దిగారు. అంతేకాకుండా సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.