CM Revanth Reddy: మంత్రులకు క్లాస్ పీకిన సీఎం రేవంత్, AICC చీఫ్ ఖర్గే!
టీపీసీసీ సమావేశంలో తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్, AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే క్లాస్ పీకారు. మం త్రుల పనితీరుపై సీఎం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని మండిపడ్డారు.