యువతి పెళ్లికి నిరాకరించిందని.. యువకుడు ఏం చేశాడంటే?
కరీంనగర్లో యువతి పెళ్లికి నిరాకరించిందని ఆమె తల్లిపై ఓ యువకుడు దాడి చేశాడు. రామడుగు మండలానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడ్డాడు. దీంతో తల్లి కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చడంతో దాడి చేశాడు.