New Update
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
2025 మే 12న నిర్వహించిన తెలంగాణ ఈసెట్-2025 ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్ వివరాలు నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ ఇదే : https://ecet.tgche.ac.in/
తాజా కథనాలు