Bandi Sanjay: కవిత డ్రామాలు అందుకే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
కవిత ఆరోపణలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి కేసు సైడ్ ట్రాప్ చేసేందుకే కవిత అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కవిత మాటలన్నీ బీఆర్ఎస్ డ్రామా అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తేల్చి చెప్పారు.