BIG BREAKING: కవితక్కతోనే నా ప్రయాణం.. బీఆర్ఎస్ కు షాకిచ్చిన కీలక నేత!

సస్పెన్సన్.. అనంతరం పార్టీకి రాజీనామా తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత తొలి షాక్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు కవితకు జై కొట్టారు.

New Update
BRS MLC Kalvakuntla Kavitha

సస్పెన్సన్.. అనంతరం పార్టీకి రాజీనామా తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కవిత తొలి షాక్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు కవితకు జై కొట్టారు. ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పోస్టు ద్వారా బీఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రేసిడెంట్ కేటీఆర్ కు పంపించారు. 

Advertisment
తాజా కథనాలు