KAVITHA ROUTEMAP: పార్టీతో సంబంధాలు తెంపుకుంటూ.. కవిత నేడు ప్రకటించిన రూట్‌మ్యాప్ ఇదే..!
జూబ్లీహిల్స్‌లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్‌ను కవిత నేడు ప్రారంభించారు. BRS, జాగృతి KCRకు 2 కళ్లని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడేందుకు ఆమె రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. BCల కోసం రైల్‌రోకో, KCRకు నోటీసులపై ధర్నాకు సిద్ధమైయ్యారామె.