తెలంగాణ ఎంత పని చేశావయ్య.. పెళ్లి కావడం లేదని తండ్రిని కడతేర్చిన కొడుకు! నిజామాబాద్ జిల్లా నవీపేడ మండలం అనంతగిరిలో దారుణం జరిగింది. తండ్రితీరుతో తనకు పెళ్లికావడం లేదని.. అలాగే ఆస్తి దక్కించుకోవాలన్న దుర్భుద్దితో కొడుకే హత్య చేశాడు. అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు నమ్మించాడు. కానీ అసలు నిజం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేశారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తొలిరోజు గ్రూప్-1 ఎగ్జామ్ కు ఎన్ని వేల మంది హాజరు కాలేదంటే? రాష్ట్రంలో గ్రూప్1 మెయిన్స్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం జరిగిన ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లిష్ ఎగ్జామ్ కు మొత్తం 31,403 మందికి గానూ 22,750 మంది హాజరయ్యారు. అంటే దాదాపు 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వాహనదారులకు షాక్.. రోడ్లపై తిరగాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే! వాహనల ఫిట్నెస్ లో జరుగుతున్న అక్రమాలకు తెలంగాణ సర్కార్ చెక్ పెట్టనుంది. వాహనదారుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గ్రేటర్లో ప్రజా,సరుకు రవాణా వాహనాల తనిఖీలు చేయనున్నారు. దీంతో డొక్కువాహనాలకు కాలం చెల్లినట్లే. By Seetha Ram 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్ తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుదారుల్లో ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరు కాదు ? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారానే లబ్ధిదారులను ఎంపిక జరగనుంది. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మరో ఏడు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మరికంటి భవానికి కీలక పదవి! తెలంగాణ ప్రభుత్వం మరో ఏడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కమిషన్ సభ్యులుగా మరికంటి భవానితోపాటు మరో ఆరుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గేర్ మార్చిన హైడ్రా.. ఇకనుంచి నాలాల అక్రమ నిర్మాణాలు టార్గెట్ చెరువులు కబ్జా చేసిన వాళ్లకు వణుకు పుట్టించిన హైడ్రా.. ఇకనుంచి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల సంగతి చూడబోతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ లక్డీకాపూల్, రాజ్‌భవన్ ప్రాంతాల్లో పర్యటించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: మరో బిగ్ టాస్క్ చేపట్టిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ వారే! హైడ్రా మరో బిగ్ టాస్క్ చేపట్టింది. హైదరాబాద్ నగరంలో నాలాలు, పుట్ పాత్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. లక్డీకాపూల్, రాజ్‌భవన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో 4 లైన్ల హైవే.. ఈ జిల్లా వాసులకు పండగే తెలంగాణలో మరో 4 లైన్ల రహదారి అందుబాటులోకి రాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. హుస్నాబాద్-కొత్తపల్లి రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించనుంది. మొదటి దశగా రోడ్డు అభివృద్ధికి రూ.77.20కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వాహనదారులకు హెచ్చరిక.. టీఎస్‌ను అలా మారిస్తే లైసెన్స్ రద్దు..! వాహనదారులను తెలంగాణ రవాణా శాఖ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని తెలిపింది. పాత వాహనాల నెంబర్ ప్లేట్లను టీఎస్‌కి బదులు టీజీగా మారిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపింది. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn