Janmabhoomi Express: ప్రయాణికులకు గమనిక.. సికింద్రాబాద్ To విశాఖకు వెళ్లే ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ రూటు మారింది!
విశాఖపట్నం To లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ రూటు మారింది. ఏప్రిల్ 25 నుంచి ఈ ట్రైన్ సికింద్రాబాద్లో ఆగదు. ఇక నుంచి లింగంపల్లి నుంచి చర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నాగర్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.