Addanki Dayakar: 'అద్దంకికి ఎమ్మెల్సీ పక్కా'

అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. టికెట్ త్యాగం చేయడంతో పాటు ఎలాంటి కార్పొరేషన్ పదవి తీసుకోకపోవడం ఆయనకు కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

New Update
Advertisment
తాజా కథనాలు