Telangana: ట్యాంక్‌బండ్‌పై దశాబ్ది ఉత్సవ సంబురాలు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బ్యాండ్‌పై సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు.