TG Formation Day: జూన్ 2న కేసీఆర్కు రేవంత్ సర్కార్ సన్మానం.. మరి పెద్ద సారు వస్తారా?
జూన్ 2న తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ, ఉద్యమకారులతోపాటు కేసీఆర్ను సన్మానించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు సార్ వస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది.