BIG BREAKING : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మైనంపల్లి ఎంట్రీతో కీలక నేత రాజీనామా!
కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పంపించారు.