కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? : ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్.. రంగంలోకి సీఎం రేవంత్!
10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పై సీఎం రేవంత్ ఆరా తీశారని తెలుస్తోంది. కమాండ్ కంట్రోల్ లో అత్యవసర సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, రాజకీయాలపై సీఎం మంత్రులతో చర్చించారు. ప్రభుత్వంలో, పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు.
10 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ .. కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి నెలకొంది. ఆ పార్టీలోని పది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో మంతనాలు జరిపినట్లుగా సమాచారం.
Supreme Court: ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు అసహనం
పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యమంటూ తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
BRS బాగోతం తెలిసిపోయింది.. ఈ పోల్ పెట్టిందే అందుకు.. సీక్రెట్ చెప్పిన కాంగ్రెస్ నేత!
బీఆర్ఎస్ అసలు రూపం చూపేందుకే తాము పోల్ పెట్టామని TPCC సోషల్ మీడియా కన్వీనర్ మన్నే సతీష్ అన్నారు. ఫామ్ హౌజ్ పాలన, ప్రజల వద్దకు పాలన ఆప్షన్లను ఆ నేపథ్యంలోనే ఇచ్చామన్నారు. బాట్ యూజర్లతో BRS సోషల్ మీడియా ఎలా పని చేస్తోందనే అంశం ప్రజలకు అర్థం అయ్యిందన్నారు.