Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సమారు 4 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనానానికి ఆమోదించారు.
TPCC: మంత్రి పదవి అక్కర్లేదు..సంతోషంగా ఉన్నా..టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్దికి తనకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని. పీసీసీ అధ్యక్షుడిగా తను సంతోషంగా ఉన్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులతో తనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Telangana : భట్టికి షాక్.. డిప్యూటీగా మహేష్ కుమార్ గౌడ్ .. ఆ మంత్రులు ఔట్!
తెలంగాణ మంత్రులకు బిగ్‌షాక్.. త్వరలో కేబినెట్లో కీలక మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు కీలక మంత్రుల పదవులు ఉన్నట్లుగా సమాచారం. పనితీరు సరిగా లేని మంత్రులను అధిష్టానం తొలగించనుందని తెలుస్తోంది.
Telangana Cabinet: కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం.. ఆ 5గురు మంత్రులు ఔట్!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో భారీ మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలో కేబినెట్లో భారీ ప్రక్షాళన జరగబోతుందని తెలుస్తోంది.
మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం | Azharuddin Takes Oath as Minister | CM Revanth Cabinet | RTV
Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినేట్ విస్తరణ.. కొత్త మంత్రలు ఎవరంటే?
కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. అక్టోబర్ 31 మద్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్ లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Azharuddin: తెలంగాణ కెబినెట్లోకి కొత్త మంత్రి
రాష్ట్ర మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకుంటున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఈమేరకు ఆయన అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది.
/rtv/media/media_files/2025/01/04/DauCKl1seWnneHCnYbaa.jpg)
/rtv/media/media_files/2025/11/25/cm-revanth-2025-11-25-17-20-29.jpg)
/rtv/media/media_files/2025/06/29/tpcc-chief-mahesh-kumar-goud-2025-06-29-14-59-39.jpg)
/rtv/media/media_files/2025/11/07/cabinet-telangana-2025-11-07-12-22-25.jpg)
/rtv/media/media_files/2025/11/01/cm-revanth-cabinet-2025-11-01-10-38-21.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/29/azharuddin-2025-10-29-15-49-08.jpg)
/rtv/media/media_files/2025/07/25/telangana-cabinet-postponed-to-july-28-2025-07-25-10-20-17.jpg)