Bharath Jodo Yatra:తేజస్వి యాదవ్ జీపులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జీప్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రయాణించారు. తేజస్వీతో పాటూ జీపులో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేవారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జీప్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రయాణించారు. తేజస్వీతో పాటూ జీపులో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేవారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
నితీష్ కుమార్ బీజేపీతో జతకట్టడంతో.. బిహార్లో ఇప్పడే అసలైన ఆట మొదలైందని ఆర్జేడీ నేత తేదస్వీ యాదవ్ అన్నారు. నితీష్ కుమర్ చేసిన పనికి బిహార్ ప్రజలు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయారని.. 2024 ఎన్నికల్లో జేడీయూ పూర్తిగా పట్టుకోల్పుతుందంటూ వ్యాఖ్యానించారు.