Tejashwi Yadav: ఆరోపణలు ఆపి నన్ను అరెస్టు చేయండి.. తేజస్వీ యాదవ్ సవాల్!
నీట్-యూజీ పేపర్ లీకేజీలో నీతీశ్ సర్కార్ తనపై నిందలు వేయడాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఖండించారు. ఈ అంశంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలుంటే అరెస్టు చేసుకోవాలంటూ ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు.