Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!
Vivo X200 FE ప్రారంభ ధర రూ54,999గా ఉంది. Dimensity 9300+ SoC, AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో వస్తుంది. Oppo Reno 14 Pro 5G ప్రారంభ ధర రూ.49,999గా ఉంది. Dimensity 8450 ప్రాసెసర్, OLED డిస్ప్లే, 6200mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ కలిగి ఉంది.