Honor X9c 5G: వాసివాడి తస్సాదియ్య.. 108MP కెమెరా, 6,600mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్ సూపరెహే
Honor X9c 5G భారత మార్కెట్లో రూ. 21,999కి విడుదలయ్యింది. 108MP కెమెరా, 6600mAh బ్యాటరీ, అమోలెడ్ డిస్ప్లే దీని ప్రత్యేకతలు. జూలై 7న లాంచ్ అయిన ఈ ఫోన్, అమెజాన్ ద్వారా జూలై 12 నుంచి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్లో ఇది రూ.19,999కి లభిస్తుంది.