BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!

తమిళనాడులోని తిరుత్తని సమీపంలో బస్సు, లారీ రెండు ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
V BREAKING

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తిరుత్తని సమీపంలో బస్సు, లారీ రెండు ఒక్కసారిగా ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

ఇది కూడా చూడండి:సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!

ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి..

ఇదిలా ఉండగా సృజన అనే ఓ యువతి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామానికి చెందిన ఆమె తునిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇటీవలే ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగానే నిన్న సెకండ్ ఇయర్ పరీక్ష రాసింది. అనంతరం ఇంటికి వచ్చిన ఆ యువతి.. అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా.. ముభావంగా ఉంటుంది. ఇక ఇవాళ ఉదయం తన తండ్రి ఒక వేడుకకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలే కారణమని సూసైడ్ లేఖ రాసింది. 

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

Advertisment