Amit Shah: ఆ భాషలోనూ విద్యనందించాలని.. తమిళనాడు సీఎంకి అమిత్ షా విజ్ఞప్తి

తమిళంలో వైద్య, ఇంజినీరింగ్ విద్యను అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. చెన్నై సమీపంలోని రాణిపేట జిల్లా నగరికుప్పంలో జరిగిన సీఐఎస్‌ఎఫ్‌ 56వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కోరారు.

New Update
Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు

Amith Shah

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. చెన్నై సమీపంలోని రాణిపేట జిల్లా నగరికుప్పంలో జరిగిన సీఐఎస్‌ఎఫ్‌ 56వ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమిళ భాష గొప్పతనాన్ని వివరించారు. సంస్కృతి దేశ వారసత్వానికి వెలకట్టలేని ఆభరణాలుగా తెలుగు భాషను అభివర్ణించారు. అయితే ప్రతి భాషను దృష్టిలో పెట్టుకును కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

ఇది కూడా చూడండి:You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు

ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!

తమిళంలో వైద్య, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాలని..

అన్ని ప్రాంతీయ భాషల్లో వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సులు చదివేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ క్రమంలో ఈ కోర్సులను తమిళంలో అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌‌కి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. అయితే త్రిభాషా విధానం వ్యవహారంలో తమిళ భాషకి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని సీఎం స్టాలిన్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చూడండి: HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం

ఇది కూడా చూడండి: Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!

Advertisment
తాజా కథనాలు