క్రైం సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య.. గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని అనుమానంతో అత్యంత దారుణంగా చంపిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన నందిని 25, వెట్రిమారన్ 26 కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నందిని మరో అబ్బాయితో క్లోజ్ ఉంటుందనే కోపంతో వెట్రిమారన్ ఆమెను గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి చంపాడు. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష.. భార్యకు భారీ జరిమానా తమిళనాడు డీఎంకే పార్టీ నేత, విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడికి మద్రాసు కోర్టు షాక్ ఇచ్చింది. 1996-2001లో డీఎంకేలో మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేసినట్లు రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయన భార్యకు రూ. 50 లక్షల జరిమానా విధించింది. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TVS Company : మిచౌంగ్ తుఫాను బాధితులకు అండగా టీవీఎస్ కంపెనీ.. మిచౌంగ్ తుఫాను ప్రభావానికి తమిళనాడులోని చెన్నైతో పాటు పలు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వారికి సాయం చేసేందుకు ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ ముందుకొచ్చింది. సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు విరాళం అందించింది. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మిచౌంగ్ బాధితులకు సూర్య-కార్తిల ఆర్ధిక సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే మిచౌంగ్ తుపాన్ బాధితులకు ఆదుకునేందుకు బ్రదర్స్, నటులు సూర్య-కార్తిలు ముందుకొచ్చారు. శరణార్ధుల ఆహార పంపిణీ కోసం రూ.10లక్షల ఆర్ధిక సాయం అందించారు. దీంతో నిజమైన హీరోలంటే ఇలా ఉండాలంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Michaung Cyclone: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 12 మంది మృతి తమిళనాడులోని చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వరదల్లో చిక్కుకొని, భవనాలు కూలిపోయి, చెట్లు విరిగిపడి, వీళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: నేడు రాష్ట్రంలో వర్షాలు, ఆ జిల్లాలకు అలెర్ట్.. ఏపీలోని బాపట్ల ప్రాంతంలో మిచౌంగ్ తుఫాను మంగళవారం సాయత్రం తీరం దాటి.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం పలుచోట్ల వర్షాలు కరిశాయని.. బుధవారం కూడా పలు జిల్లల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది. By B Aravind 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రక్తం కారుతున్న కత్తితో పోలీస్ స్టేషన్కు వ్యక్తి.. అతను చెప్పింది విని పోలీసులు హడల్.. తమిళనాడులోని చెన్నైలో భయానక ఘటన వెలుగు చూసింది. దేవుడు చెప్పాడంటూ కమల్ ఉస్మాన్ అనే వ్యక్తి సెంథిల్ కుమార్ ను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆపై రక్తం కారుతున్న కత్తి పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మహిళలతో చాటింగ్ చేస్తున్న కారణంగా అతన్ని దేవుడు చంపేయమన్నాడని, అందుకే చంపానంటూ నిందితుడు పోలీసులకు చెప్పాడు. అది విని పోలీసులు షాక్ అయ్యారు. By Shiva.K 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch : రాహుల్ ది ఆల్రౌండర్..చాక్లెట్ కూడా రెడీ చేసేసాడుగా...!! రాజకీయాలతో బిజీగా బిజీగా గడిపే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..కొంత కాలంగా ప్రజలతో మమేకం అవుతూ కనిపిస్తున్నారు. మొన్న లఢఖ్ లో సందడి చేసిన రాహుల్...తాజాగా ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీలో దర్శనమిచ్చారు. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకుని...తాను కూడా ఒక చాక్లెట్ రెడీ చేశారు. రాహుల్ చాక్లెట్ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు..మా నేత ఆల్ రౌండర్ అంటూ తెగ మురిసిపోతున్నారు. By Bhoomi 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamilanadu Train Fire: ఘోర రైలు ప్రమాదం, 8మంది మృతి? తమిళనాడులో ఘోరరైలు ప్రమాదం జరిగింది. మధురై రైల్వే స్టేషన్ లో కోచ్ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది. By Bhoomi 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn