Women's Day: మహిళలకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్ - ఒక్కొక్కరికి రూ లక్ష..!!
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే తల్లికి వందనం పేరుతో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో నిర్ణయం అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.