Talliki Vandanam: నేడే అకౌంట్లోకి రూ.15వేలు.. డబ్బులు పడాలంటే ఇలా చేయాల్సిందే?
ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందించనున్నారు. ఈ స్కీమ్ కింద ఇవాళ తల్లుల అకౌంట్లలో రూ.8745 కోట్లు జమ చేయనున్నారు.