నేడు పాకిస్థాన్‌తో తలపడనున్న టీమిండియా
టీ20 ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్‌లోనే టీమిండియాకి షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్ ఈ రోజు పాకిస్థాన్‌తో తలపడనుంది. శ్రీలంకపై మొదటి మ్యాచ్ గెలిచిన పాక్ టీమ్‌పై టీమిండియా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.