Supreme Court: కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు తిట్లు.. మసాలా కలిపారంటూ ఫైర్
పంజాబ్‌లో నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ధర్మాసనం "మీరు ఆ ట్వీట్‌కు మసాలా జోడించారు" అంటూ కంగనాకు చివాట్లు పెట్టింది. రైతులు చేపట్టిన నిసరనలో ఆమె మహిళా రైతుని కించపరుస్తూ ట్వీట్ చేశారు.